చలివేంద్రం ప్రారంభించిన సీఐ

NGKL: కొల్లాపూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద సోమవారం సీఐ మహేష్, జగన్‌మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. ఎండలో పనుల నిమిత్తం కొల్లాపూర్‌కు వచ్చే ప్రజానికానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. ధర్మతేజ, ప్రజలు పాల్గొన్నారు.