బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్

MBNR: జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో ఆదివారం బొడ్రాయి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రస్తుత తరుణంలో సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం గొప్ప విషయం అన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.