కరపత్రాలు పంచి, ప్రచారం చేపట్టిన నాయకులు
KMM: సీపీఐ పార్టీ మొదలై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించబోయే భారీ ప్రదర్శన, బహిరంగ సభ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని, సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఖమ్మం నగరంలో ఇంటింటికి తిరుగుతూ, కరపత్రాలు పంచి విస్తృత ప్రచారం చేపట్టారు.