VIDEO: నామాలగుండు ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: నామాలగుండు ఆలయంలో ప్రత్యేక పూజలు

KDP" పులివెందుల మండలం కనంపల్లె సమీపంలోని నామాలగుండు సిద్ధ లింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్వార్చన, రుద్రాభిషేకాలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.