ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

JN: జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారుం. జనగామ పట్టణంలోని శ్రీ ఉమమామేశ్వర దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి మహిళ భక్తులు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం సమర్పించారు.