మర్చిపోయిన బంగారం.. అప్పగించిన పోలీసులు

SKLM: కటక్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ (07/165)లో తన హ్యాండ్ బ్యాగ్‌లో 3 తులాల బంగారాన్ని A2 కోచ్‌లో మర్చిపోయి శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికురాలు దిగిపోయారు. దీంతో స్థానిక జిఆర్పి పోలీస్ శశి కుమార్ ద్వారా ఆమె పలాస జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. రైలు పలాస చేరుకోగానే స్థానిక జిఆర్పి పోలీసులు A2 కోచ్‌లో మర్చిపోయిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.