మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

VSP: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సూచించారు. మంగళవారం అల్లిపురం, నేరెళ్ల కోనేరు ప్రాంతంలో కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.