పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

KMM: ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్ఐ వెంకటేశ్ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.15,100 నగదు, నాలుగు మోటాబైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.