సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ

సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ

SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ పండుగ నేపథ్యంలో బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు.. ఈ బతుకమ్మ పలువురిని ఆకట్టుకుంటోంది.