VIDEO: జంగారెడ్డిగూడెం చేరుకున్న మంత్రి

VIDEO: జంగారెడ్డిగూడెం చేరుకున్న మంత్రి

ELR: పౌర సరఫరా శాఖ, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం జంగారెడ్డిగూడెం చేరుకున్నారు. స్థానిక నిర్మల ఆసుపత్రి వద్ద జన శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో మంత్రి రెండు రోజులు పర్యటిస్తారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.