పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలిసిన బాలకృష్ణ

పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలిసిన బాలకృష్ణ

BPT: చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ ఆదివారం విజయవాడలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను కలిశారు. ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో నియోజకవర్గంలో పంచాయతీ రాజుల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పంచాయతీరాజ్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.