నంద్యాలలో రోడ్డు ప్రమాదం

నంద్యాలలో రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా పాణ్యంలోని సుగాలిమెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దాదాపు ఈ బస్సులో  30 మంది ప్రయాణికులు ఉన్నట్లు CI కిరణ్ కుమార్ తెలిపారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో రోడ్డు పక్కన ఉన్న ఇనుప కడ్డీలను ఢీకొట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.