ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు మండలం కొప్పోలులో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.