విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ విజయనగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ బొబ్బిలిలో పశువుల ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన
➢ రామతీర్థంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే లోకం మాధవి
➢ మెరకముడిదాంలో శాఖల పనితీరుపై సమీక్షించిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు