VIDEO: మహిళలతో బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

VIDEO: మహిళలతో బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయకృష్ణ స్త్రీ శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కార్గిల్ జంక్షన్ వరకు మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసిందన్నారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు.