బస్సులో మర్చిపోయిన బ్యాగు బాధితుడికి అందజేత

బస్సులో మర్చిపోయిన బ్యాగు బాధితుడికి అందజేత

PPM: గర్భాం గ్రామానికి చెందిన సునీల్ కుమార్ శనివారం మానాపురం నుండి రామభద్రాపురం వరకు పార్వతీపురండిపోకు చెందిన బస్సులో ప్రయాణం చేస్తుండగా తనబ్యాగు మర్చిపోయాడు. తోటి ప్రయాణికురాలు గుర్తించి కండక్టర్‌కు అప్పజెప్పారు. బ్యాగును స్థానిక డిపోలో ఇవ్వగా, ప్రజారవాణా అధికారి వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్ లక్ష్మణరావు సమక్షంలో 1.36 లక్షలు బ్యాగు బాధితుడికి అందజేసారు.