సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా మోర సంధ్యాభిక్షం

సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా మోర సంధ్యాభిక్షం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల సర్పంచుల పోరం ఎన్నిక సోమవారం తుంగతుర్తిలో నిర్వహించారు. అధ్యక్షునిగా వికోజి నాయక్, ఉపాధ్యక్షునిగా కలకోట్ల మల్లేష్, కార్యదర్శిగా మల్లెపాక సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా మోర సంధ్య బిక్షం, కోశాధికారిగా రమేష్‌ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు సహకరించిన ఎమ్మెల్యే, సామేలు, గుడిపాటి నరసయ్య, చెవిటి వెంకన్న యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.