శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళం

TPT: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కవిత సింఘానియా భారీ విరాళం ప్రకటించారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షల విరాళం అందించారు. దాత ప్రతినిధులు జాన్ మని, బొమ్మల మురళీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు.