'నల్లమల అటవీ ప్రాంతంలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన'

'నల్లమల అటవీ ప్రాంతంలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన'

KNL: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం బైర్లూటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటించింది. ఏపీ దర్శన్ ప్రోగ్రామ్ కింద నాగార్జునసాగర్ శ్రీశైలం-పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు ట్రైనీ ఐఏఎస్‌ల బృంద బైర్లూటి నల్లమల్ల అడవుల్లో పర్యటించి వివరాలు సేకరించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ట్రైనీ ఐఏఎస్‌ల బృందాన్ని కలిసి అటవీ విస్తీర్ణం అంశాలపై చర్చించారు.