ప్రతి ఒక్కరూ సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలి

NZB: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ సిన్హరావు మహతి ఆశ్రమానికి 3,000 రూపాయలను ఆశ్రమ ఇంచార్జ్ నరేష్ కుమార్ కి విరళంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిరాశ్రయ విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ కోరారు.