'పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించింది'

'పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించింది'

ADB: పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని MLA పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యమైనంతవరకు సాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.