రేపు ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం

రేపు ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం

ADB: ఆదిలాబాద్ మున్సిపల్ మొదటి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 10న మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాజు తెలిపారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ మీటింగ్ హాల్లో ప్రారంభమవుతుందన్నారు. గౌరవ సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.