VIDEO: నిరుపయోగంగా నిఘా నేత్రాలు

VIDEO: నిరుపయోగంగా నిఘా నేత్రాలు

MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నియంత్రణ కోసం గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రజాదనంతో ఏర్పాటు చేసిన ఈ నిఘా నేత్రాలు ఎటువంటి ప్రయోజనం లేకుండా మారాయి. అధికారుల స్పందించి మరమ్మతులు చేపట్టి రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.