కొత్త ఇంటి అప్పు తీర్చలేక వ్యక్తి సూసైడ్

కొత్త ఇంటి అప్పు తీర్చలేక వ్యక్తి సూసైడ్

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు తీర్చలేక మద్యం మత్తులో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దోనూరు గ్రామానికి చెందిన నెలకొంటి శ్రీను (34) అతని భార్య జడ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుండటంతో పిల్లలతో కలిసి జడ్చెర్లలో నివసిస్తున్నారు. ఇటీవల స్వగ్రామంలోనే శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.