నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ఎన్టీఆర్: డోర్నకల్ రోడ్ ఫీడర్ పరిధిలో ఇవాళ ఉదయం 8 నుంచి 10:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత, లైన్ల మరమ్మతుల కారణంగా డోర్నకల్ రోడ్, కాళేశ్వరరావు రోడ్, మాదిరెడ్డి వారి వీధి, భవానీ వీధి, విష్ణువర్ధనరావు వీధి, వెంకటరత్నం వీధి, నరసింహనాయుడు వీధి, గోవిందరాజులు వీధి, దుర్గయ్య వీధి, తాడేపల్లి వారి వీధి, పీసపాటి వీధిలో సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.