VIDEO: శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

VIDEO: శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

JGL: కొండగట్టు అంజన్నను గురువారం ప్రభుత్వ విప్, MLC బల్మూరి వెంకట్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదోక్త స్వస్తి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ EO అంజనారెడ్డి, ఎమ్మెల్సీకి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.