VIDEO: ప్రచార సభలో యువతికి ఫిట్స్

VIDEO: ప్రచార సభలో యువతికి ఫిట్స్

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఉండగా శనివారం కట్ట అనూష అనే యువతికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడున్న కార్యకర్తలు ఆమెకు సహాయం అందించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రచారంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.