ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయాలి: TGTTF
BDK: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎలక్షన్లు మూడు విడతలలో జరుగుతుందని TGTTF రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ చెప్పారు. ఈ మూడు విడతలలో ఎలక్షన్ డ్యూటీ చేసే ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. డ్యూటీ చేసే ఉపాధ్యాయులకు రెండు రోజులు సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.