'రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు'

'రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు'

GNTR: గుంటూరు జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఇంఛార్జ్ పనితీరుపై వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వారి కిరణ్ చంద్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా బస్తాలను సక్రమంగా అందించాలని, రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.