ఉమ్మడి జిల్లా డీడీవోపీగా శైలజ

ఉమ్మడి జిల్లా డీడీవోపీగా శైలజ

SRD: డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ న్యాయవాది శైలజ నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. తనను డీడీవోపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పని చేస్తానని చెప్పారు.