'వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం'
MNCL: స్థానిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో వైద్య సిబ్బంది కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సూచించారు. సోమవారం జన్నారంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 11న పోలింగ్ కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది యూనిఫామ్‌తో విధులకు హాజరు కావాలన్నారు.