VIDEO: నస్కల్ గ్రామంలో వానరలో సైన్యం

VIDEO: నస్కల్ గ్రామంలో వానరలో సైన్యం

MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామ శివారులోని రహదారిపై వందల సంఖ్యలో కోతులు గుమిగూడడం వలన ప్రయాణికులు భయపడుతూ వాహనాలు నడపాల్సి వస్తోంది. సుమారు 300 కోతులు రోడ్డుపై ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అంతేకాక, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని చెల్లాచెదురు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కోతుల బెడద నుంచి ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.