సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రూ.145,047 చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.