కాంగ్రెస్ మహిళలను మోసం చేసింది: ఎమ్మెల్యే
NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శులు చేశారు. హైదరాబాద్‌లో ఆయన వీడియాతో మాట్లాడుతూ.. కాగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఇవ్వకుండా మోసం చేసిదన్నారు. కనీసం బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో కూడా హామీల అమలు గురించి పెట్టలేదని ఉద్ఘాటించారు.