VIDEO: నిత్యాన్న ప్రసాద కేంద్రానికి పోటెత్తిన భక్తులు
KDP: శ్రీ రామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నిత్యాన్న ప్రసాద కేంద్రానికి పోటెత్తారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు యంత్రాంగం భక్తులకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.