12ఏళ్లకొకసారి మాత్రమే వికసించే పువ్వులు!

12ఏళ్లకొకసారి మాత్రమే వికసించే పువ్వులు!

కురింజి రకం మొక్కలు తమ జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తాయట. అది కూడా 12ఏళ్లకొకసారి. ఈ పూలు ఎక్కువగా ఊదా రంగు, కొన్ని నీలం, తెలుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తుంటాయి. కేవలం ఈ తరహాలో 33 రకాల పుష్పాలు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్నాయి. ఇవి SEP-OCT సీజన్లో పూస్తుంటాయి. వీటికోసం గూడలూరు సమీప ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది.