కుమార్తె పెళ్లికి బీజేపీ జాతీయ నాయకుడికి ఎమ్మెల్యే ఆహ్వానం

కుమార్తె పెళ్లికి బీజేపీ జాతీయ నాయకుడికి ఎమ్మెల్యే ఆహ్వానం

E.G: అనపర్తి MLA నల్లమిల్లి కుమార్తె డాక్టర్ సనాతని, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరుచరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డి వివాహం ఏప్రిల్ 2న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ వివాహానికి రావాలని శనివారం బీజేపీ జాతీయ నాయకులు నితిన్ నబిన్, సంతోష్‌లను నల్లమిల్లి దంపతులు ఆహ్వానించారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.