VIDEO: కాకినాడలో ఆటోలు రికవరీ.. ఇదే తొలిసారి

VIDEO: కాకినాడలో ఆటోలు రికవరీ.. ఇదే తొలిసారి

KKD: సాధారణంగా సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాలు ఏవైనా చోరీకి గురైతే పోలీసులు పట్టుకుంటారు. కానీ పోయిన ఆటోలు దొరికిన ఘటనలు ఇప్పటి వరకు చూడలేదు. పిఠాపురంలో చోరీకి పాల్పడిన ఓ నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 40 లక్షల విలువ చేసే 18 చోరీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా పోయిన ఆటోలు దొరకడం ఇదే తొలిసారి. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.