BREAKING: కేంద్రం కీలక ప్రకటన

BREAKING: కేంద్రం కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉందని ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు 100 శాతం LPG సరఫరా అవుతుందని, దేశంలోని ప్రతి రాష్ట్రంలో LPG స్టాక్ ఉందని వెల్లడించింది. హర్మూజ్ వద్ద భారత్ నౌకలు క్షేమంగానే ఉన్నాయని చెప్పింది. శివాలిక్ నౌక ఇవాళ 5PMకు భారత్ చేరుకుంటుందని పేర్కొంది. అందులో 48 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉన్నట్లు తెలిపింది.