సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

KDP: పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి సింహాద్రిపురంలోని తన నివాసంలో 26 మంది లబ్ధిదారులకు రూ. 27,38,236 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజల అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రభుత్వం సకాలంలో సహాయం అందిస్తోందని, సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు.