అనంతపురం చేరుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్
ATP: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం చేరుకున్నారు. సోమవారం రాత్రి ఆర్ అండ్ బి అతిథి గృహానికి వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, ఆర్డీవో కేశవ నాయుడు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.