VIDEO: 6 దశాబ్దాల మంచినీటి ట్యాంక్ కూల్చివేత

VIDEO: 6 దశాబ్దాల మంచినీటి ట్యాంక్ కూల్చివేత

ASF: సిర్పూర్ (T)లో 6 దశాబ్దాల క్రితం నిర్మించిన మంచినీటి ట్యాంక్‌ను అధికారులు ఆదివారం పూర్తిగా కూల్చివేశారు. 12 పిల్లర్లు ఉన్న ఈ వాటర్ ట్యాంకును ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దశాబ్దాల క్రితం నాణ్యతతో నిర్మించడంతో 70% పిల్లర్లను ధ్వంసం చేసిన ట్యాంక్ కూలకపోవడంతో అధికారులు క్రేన్ సహాయంతో ట్యాంకును పూర్తిగా కూల్చివేశారు.