ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్

VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సీఐ జే.జనార్దనరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది పరిసరాలలో చెత్త చెదారాలను తొలగించి పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు నరేంద్ర కుమార్, కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు.