సదాశివ కోన ఆలయ పాలకమండలి నియామకం

TPT: వడమాలపేట మండలం సదాశివ కోన సదాశివేశ్వర స్వామి ఆలయ పాలకమండలిను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఛైర్మన్‌గా డి. శ్రీధర్ వర్మ, సభ్యులుగా వై.సురేష్ కుమార్, శివ కుమార్, టి. మునిరాజ, ముని శంకరయ్య, మంజులా దేవి, రాజేశ్వరి, తులసమ్మ, సుబ్బమ్మ, ఎక్స్ అఫీషియో సభ్యులుగా అమరనాధ స్వామిలు నియమితులయ్యారు.