VIDEO: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నతంగా ఎదగాలి: కలెక్టర్
ADB: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కష్టపడి చదివి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీసీసీబీ ఛైర్మన్ అడ్డీ బోజారెడ్డి, తదితరులు ఉన్నారు.