VIDEO: నిషేధిత గుట్కాలు పట్టివేత కేసు నమోదు

WGL: ప్రభుత్వ నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో ఓ కిరాణం షాపులో తనిఖీలు నిర్వహించి 16,450 నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. గుండిపటీ సోమన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.