అమ్మవారిని దర్శించుకున్న నెలవల కుటుంబ సభ్యులు

అమ్మవారిని దర్శించుకున్న నెలవల కుటుంబ సభ్యులు

TPT: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని నెలవల కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. గురువారం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం దంపతుల వివాహ మహోత్సవం కావడంతో, శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందుకున్నారు. వీరితోపాటు నెలవల విజయశ్రీ దంపతులు పాల్గొన్నారు.