ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన మానిటరింగ్ అధికారి

ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన మానిటరింగ్ అధికారి

NDL: పాములపాడు ఆదర్శ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ సలీం భాష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల పుస్తకాలు యూనిఫాం హోమ్ వర్క్ పరీక్ష పత్రాలను పరిశీలించారు. తర్వాత మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసి ప్రభుత్వ అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు.