'కేసీఆర్ సభను విజయవంతం చేయాలి'

'కేసీఆర్ సభను విజయవంతం చేయాలి'

SRCL: వేములవాడ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న జగిత్యాల జిల్లాలో జరిగే మాజీ సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు పాలన నడుస్తోందని, బీజేపీ ఎంపీలు తెలంగాణకు సున్నా చేశారని ఆయన విమర్శించారు.