ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులకు వరం..!
కృష్ణా జిల్లాల్లోని 26 పాఠశాలల్లో Personal Adaptive Learning అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లతో పాటు కొత్తగా ఈ ఏర్పాటు జరిగింది. ఒక్కో ల్యాబ్‌లో 30 ట్యాబ్‌లు ఉండి, తెలుగు, ఇంగ్లీష్ సంబంధించిన వీడియో కంటెంట్ లభిస్తుంది. టీచర్స్ బోధించిన తర్వాత, 6-9th క్లాస్ విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా పాఠ్యాంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవచ్చును